నిర్మాతలను బెదిరించిన కర్ణ సేన లీడర్..! 12 d ago

featured-image

పుష్ప 2 లో ఫహాద్ ఫాజిల్ నటించిన బన్వార్ శింగ్ షెకావత్ పాత్రను నెగటివ్ గా చూపించారని కర్ణ సేన సంస్థ లీడర్ రాజ్ షెకావత్ చిత్ర నిర్మాతలపై తీవ్ర ప్రకటన చేశారు. సినిమా వాళ్ళు చాలా కాలంగా క్షత్రియులను అవమానిస్తూ చూపిస్తున్నారని మండిపడ్డారు. పుష్ప 2 లో షెకావత్ అనే పేరుని చిత్రం నుండి తొలగించాలని లేకుంటే కర్ణి సేన వారి ఇంట్లోకి ప్రవేశించి కొట్టి, అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది' అని నిర్మాతలను బెదిరిస్తూ వీడియో పోస్ట్ చేశారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD